లద్దె పురుగు నివారణ | How to treat Caterpillars on Dragon Fruit Plants
లద్దె పురుగు గురించి పూర్తి అవగాహనా కలిగి ఉంటె నివారణ సులభం అవుతుంది. తల్లి పురుగు పెట్టిన గ్రుడ్లు నాలుగైదు రోజుల్లో పొదిగి పిల్లలు అవుతాయి.
లద్దె పురుగులు చల్లటి వాతావరణం లేదా రాత్రి వేయేళ్ళల్లో ఎక్కువగా లేత కొమ్మలను తింటూ ఉంటాయి. వీటి పునరుతుపత్తి చాల వేగంగా ఉంటుంది. తొలి దశలో గమనించి అదుపు చేయకపోతే వీటి ద్వారా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది.
నివారణకు 0.5ml Coragen (FMC Company) లేదా 0.5 Vayego (Bayer Company ) బాగా కలిపి స్ప్రే చెయ్యాలి.